మంచి కధలు చెప్పాలి. ఎదిగే పిల్లలకి స్ఫూర్తి ఇవ్వాలి. కష్టంలో వున్నా మనిషి దుఖంలో మునిగిపోయి నశించి పోకుండా ఎలా జయించుకు రావాలో ఉదాహరణ చూపించాలి. అప్పుడే మన్యుషులకు ఏదైనా సాధించవచ్చుననే కోరిక కలుగుతుంది. ఇన్ఫోసిన్ అధిపాటి నారాయణ మూర్తి భార్య సుధామూర్తి రచించిన మ్యాన్ ఫ్రమ్ ది ఎగ్ మార్కెట్లోకి వచ్చింది. కస్వపుడికి ఇద్దరు భార్యలు, కద్రువ, వనిత వారికి ఒక రోజు ఏడు తాతలున్న గుర్రం కనిపిస్తుంది. దీనిలోక ఏ రంగు తేలిక ఇద్దరికీ గొడవ వస్తుంది. తోక నల్లగా వుంది అంటుంది వనిత. ఆ సమాధానం తప్పు కావడం తో ఆమె కద్రువకు బానిస అయిపోయింది. ఈ శాపం నుంచి విముక్తి పొందాలంటే గుడ్డు నుంచి పుట్టిన మనిషి వల్లనే సాధ్యం. చివరకు ఏం జరిగింది గుడ్డు నుంచి గరుత్మంతుడు ఎలా పుట్టాడు. ఏదీ కదా పిల్లల కోసం ఈ పుస్తకం కొని పెట్టిండి చదివేసి వాళ్ళకు ఇవ్వండి.

Leave a comment