న్యుయార్క్ లోని యునివర్సిటీలో జరిగిన వరల్డ్ స్కాలార్స్ కప్ 2017లో, ఎనిమిది బంగారు, 2 వెండి పాతకాలతో, తెలుగు వారి సత్తా చాటింది 15 సంవత్సరాల వ్రిందా గోపాల్. చెన్నాయ్ లో స్దిరపడ్డ వ్రిందా ఎ.పి.ఆర్ గ్లోబల్ పాథశాలలో 10 వ  తరగతి చదువుతుంది. ఈ పోటీని ప్రపంచ యువ పండితుల పోటీ అంటారు. ది వరల్డ్ స్కాలర్స్ కప్ అంతర్జాతీయ విద్యకు సంబందిచిన కార్యక్రమం. ప్రధాన కార్యాలయం లాస్ ఏమ్జల్స్ లోని కాలిఫోర్నియాలో వుంది. వందలాది మంది అంతర్జాతీయ బృందాలను ఓడించడం ద్వారా టోర్నమెంట్ ఆఫ్ చంఫియాన్స్ కు అర్హత సాధించి వరల్డ్ స్కాలార్స్ కప్ 2017 టోర్నమెంట్ ఆఫ్ ఛాంపీయన్స్ కు చేరుకుంది విజయం సాధించింది వ్రిందా గోపాల్.

Leave a comment