Categories
ఫ్యాషన్ అంటే ఫంకీ నగలే. ప్రపంచంలో ఎన్ని రకాల నగలున్నాయో అన్ని రకాల ఫంకీ నగలు మార్కెట్లో దొరుకుతున్నాయి.ఎన్నో విలువై ఖనిజాలు,నగలున్నా అమ్మాయిలు,వెండి నగలు ఇంకో వెస్ట్రన్ స్టైల్ లో జంక్ జ్యూలరీస్ ఇష్టంగా ధరిస్తున్నారు.ఇక స్పెషల్ గా మెరిసిపోవాలంటే రెండు మూడు డిజైన్ లు ఉన్న నాలుగైదు రంగుల పూసల గొలుసులు హారాలే ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. పూసల దండలు కూడా ఫంకీ జ్యూలరీ కిందకే వస్తాయి. ఆక్సిడైజ్డ్ సిల్వర్ నగలు రాళ్ళు పొదిగిన సాధారణ లోలాకులు ఎప్పుడు ఫ్యాషన్ స్టేట్ మెంట్ రింగ్స్, రకరకాల బ్రేస్ లెట్స్ లో కలగలిపి గాజుల్లో వేసుకుంటే అందమే అందం.