Categories
సీమట్టి అనే టెక్స్టైల్ సంస్థ యూత్ కోసం సిద్ధం చేసిన దుస్తుల ప్రచారం కోసం ఇషా రవి అనే ఎఐ అంబాసిడర్ ను సృష్టించారు.అంటే ఈషా నిజం అమ్మాయి కాదు.డిజిటల్ అమ్మాయి.ఈ ఇషా ఫ్రీలాన్సింగ్ ఫ్యాషన్ డిజైనర్ సోలో ట్రావెలర్ కూడా. దేశం మొత్తం తిరుగుతూ వండర్ విత్ ఈషా పేరుతో వివరాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.ఈ టెక్స్టైల్ సంస్థ తయారు చేసిన దుస్తుల్ని ఈషా వేసుకొని కనిపిస్తుంది అప్పుడు నచ్చితే వాటిని కొనుక్కోవచ్చు. అన్ని ప్రాంతీయ భాషల్లో మాట్లాడుతూ ఈ డిజిటల్ అమ్మాయి ఫ్యాషన్ దుస్తులు అమ్మేస్తోంది.