Categories
ఫిల్టర్ కాఫీ తో టైప్ -2 డయాబెటిస్ ను దూరం చేయవచ్చని తాజా అధ్యయనాలు చెపుతున్నాయి . స్వీడన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో టైప్ -2 డయాబెటిస్ముప్పును తగ్గించే దిశలో ఫిల్టర్ కాఫీ పనిచేస్తోంది తేలింది . కొద్దీ రోజులపాటు ఫిల్టర్ కాఫీ తగినవారి రక్తం లోని అణువులు పరీక్షిస్తే మధుమేహం నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చింది . తప్పని సరిగా జోజుకు రెండు మూడు కప్పులు ఫిల్టర్ కాఫీ తాగితే మంచి దంటున్నారు అధ్యయనకారులు