
యువతకు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించే పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సూత్రాలని సులభంగా నేర్పాలనే లక్ష్యంతో ఇండియా- హాంకాంగ్ వేదికగా ‘ఇన్వెస్టోఏసియా’ సంస్థని స్థాపించారు స్మృతితోమర్.ఈ సంస్థ ద్వారా విదేశీయులు మన మార్కెల్లో సులభంగా పెట్టుబడులు పెట్టొచ్చు. మనం కూడా చైనా, కొరియా, జపాన్ వంటి దేశాల్లో ఏ చిక్కులు లేకుండా పెట్టుబడులు పెట్టొచ్చు.స్మృతితోమర్ ఎన్ఐటీ భోపాల్ నుంచి బీటెక్ చేశారు.లాటిన్ అమెరికాలోని అతిపెద్దదైన సిటీబ్యాంక్ బెనామెక్స్లో పనిచేసి . బ్లాక్ చెయిన్ సాంకేతికతలో నైపుణ్యం సాధించారు.