అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే సంస్థ ఎలక్ట్రిక్ రిక్షా స్పాన్సర్ చేసింది. జామియా ప్రాంతంలోని కోహినూర్ అనే ౩౩ సంవత్సరాల మహిళ రిక్షా నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ కుటుంబం ఆర్ధికంగా స్థిర పడే సరికి ఎంతోమంది ఆసక్తి చూపించారు. వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పించి ఈ- రిక్షా, టాక్సీ డ్రైవర్లుగా తీర్చిదిద్దుతుంది అవని. ఉపాధి లేని మహిళలు ఈ దారిన నడించేందుకు సిద్ధం అవుతున్నారు. అవనీ సింగ్ శ్రమ ఫలించింది.
Categories
Gagana

వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని

Leave a comment