Categories
Gagana

ఫిట్ నెస్ కే ప్రాధాన్యం

ఈ మధ్య బార్సిలోనా వెకేషన్ కు వెళ్ళి అక్కడి ఫోటోలు పోస్టు చేసింది తాప్సి. సాగర తీరంలో ఆమె చేస్తున్న యోగా ఫోటోలు చూస్తే శరీరం ఎంతగా మాటవినవచ్చో తెలుస్తుంది. ఎవరైన అంతగా తీరుగా ఉండవచ్చు  కాస్త ఫిట్ నెస్ పైన దృష్టి పెడితే అంటుంది తాప్సీ.   బార్సిలోనా అంతా పర్ ఫెక్ట్ గా ఉంటుంది. ఫర్ ఫెక్ట్ బీచ్ ,ఫర్ ఫెక్ట్  వాటర్ ,హోటల్స్ ఫుడ్ అన్నీ కంఫర్టుగా పర్ ఫెక్ట్ గా ఉంటాయి. అంత బావుంది అనుకొనేలోగానే చల్లని చక్కని వర్షం వచ్చేస్తుంది. ఖచ్చింగా మనం విజిట్ చేయవలసిన ప్రదేశం ఇది అంటుంది తాప్సీ. అస్తమానం ,డాన్స్ లు, ఫైట్లు షూటింగ్ లతో  యాక్టివ్ గా మన శరీరం మన మాట వినాలి అంటే ఎప్పుడు ఫిట్ గా ఉండాలి.  అలాగే ఎప్పటికప్పుడు రిలాక్స్ అయిపోవాలి అందుకే నేను చిన్నచిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకొంటాను అంటుంది తాప్సీ.

Leave a comment