Categories
నలభైలు ధాటిన జాయింట్ల మధ్య ఫ్లెక్సిబిలిటిని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాయింట్లు ముఖ్యంగా వెన్నుముక వెంట స్టిఫ్ నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటి తేడా వస్తుంది. అందువల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది. వాకింగ్ ,స్విమ్మింగ్ లేదా ఇతర ఏ క్రీడ అయినా పర్లేదు అయితే వార్మప్ లు , స్ట్రెలింగ్ చాలా ఉపయోగాలుంటాయి. యోగా ఫిట్ నెస్ ఫ్లెక్సిబిలిటి పెంచుకునే మంచి మార్గం. ప్రతి రోజు ముప్పై నిమిషాల వ్యాయామం వెన్నుముక బ్యాలెన్స్ మెరుగుపరుస్తుంది.