ఫిట్ నెస్ గురూలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ట్రెండ్స్ సృష్టించి జోష్ అందిస్తుంటారు. ఫోక్ ఫిట్ నెస్ అంటే భారతీయ జానపదాల నుంచి పుట్టినవే. శ్రీరంలోని అన్ని భాగలు కదిలేలా ఫుల్ బాడీ వర్కవుట్ ఫోక్ ఫిట్ నెస్. మహారాష్ట్ర కోలీ జానపద నృత్యాన్ని , గిజరాతీ గార్భా కార్డియో కసరత్తులాగా , పంజాభీ బాంగ్రా టోటల్ బాడీ వర్కవుట్ లాగా కలిపేసే అడ్వాన్స్ డ్ స్టెప్స్ తో శ్రమ తెలియకుండా వందల సార్లు ఫుల్ అప్స్, పుష్ అప్స్ పూర్తి చేస్తారు. నలభై నిమిషాల ఈ వ్యాయామంలో ఒంట్లోని 900 క్యాలరీలు కరిగిపోతాయి. సాధారణంగా ఈ ఫోక్ ఫిట్ నెస్ సెషన్ నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది.

 

Leave a comment