వేసవి ఎండలు మండుతుంటే ఫ్రిజ్ లో చల్లని నీళ్ళు అద్భుతంగా అనిపిస్తాయి. కానీ ఎఫ్పుడైనా ఫ్రీజ్ నీళ్ళు తాగండి కానీ భోజనం చేసిన వెంటనే తాగితే మాత్రం ప్రమాదం. అలా వెంటనే చల్లని నీరు తాగితే గుండె జబ్బులు, కాన్సర్ రావచ్చని చెపుతున్నారు డాక్టర్లు. భోజన సమయంలో గొరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియ సక్రమంగా సాగటంతోపాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ చేరదని చెపుతున్నారు, ఈ విషయంలో ఇంకా అధ్యాయనాలు కొనసాగుతున్నాయి.

Leave a comment