4500 మంది ఆహారపు అలవాఅట్లు వారు తాగే పాణీయాల పైన ఒక అధ్యాయనం జరిగింది. అన్ని పాణియాల కంటే కాఫీ తాగే వాళ్ల ఆరోగ్యమే మెరుగని అధ్యాయనం రిపోర్ట్. రోజుకు మూడు కప్పులు కాఫీ తాగటం వల్ల గుండె ధమనుల్లో కాల్షియం కారక నిల్వలు తక్కువగా పేరుకుంటున్నాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. కాఫీ తాగటం వలన గుండె ధమనులు శుభ్రపడి గుండె జబ్బులు రాకుండా తప్పించుకోవచ్చు అంటున్నాయి అధ్యాయనాలు. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే ఇందుకు కారణంగా చెబుతున్నారు, అయితే ప్రతి రోజు మూడు కప్పుల కాఫీ మించి తాగకూడదని అధ్యాయనాలు స్పష్టం చేశాయి.

Leave a comment