తాజా ద్రాక్ష పండ్లు మంచివా, లేదా ఎండిన రైజన్ లు కిస్మిస్లు మంచివా అనే సందేహం వస్తుంది నలుపు లేదా ఆకు పచ్చ తాజా ద్రాక్ష పండ్ల తో పోలిస్తే పండు ద్రాక్షలు మూడు రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. రైజన్లు యాంటీ ఆక్సిడెంట్ల కు మంచి, పండ్లను ఎండబెట్టాక వాటిలో గాఢత పెరుగుతుంది. ఉదాహరణకు 30 రైజన్ తయారీకి 170  గ్రాముల ద్రాక్షపండ్లు అవసరం అవుతాయి .ఎండబెట్టే ప్రక్రియ చెక్కర గాఢతను పెంచుతోంది. కాబట్టి క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. తాజా పండ్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.ఏం పండ్లయినా అవసరాన్ని బట్టి తీసుకుంటే ఫలితం ఉంటుంది .

Leave a comment