ఇండోనేషియాలోని బాలిలో స్కూబాడైవింగ్ చేశాను అది నాకు చాలా ఇష్టమైన హాబీ అంటుంది కాజల్ . ఆ ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిందామే. ఎం.ఎల్.ఎ  సినిమా సక్సెస్ తర్వాత కొత్త రీమేక్ గా తమిళంలో తెర కెక్కుతున్న పారిస్ ,పారిస్ లో కథనాయకగా నటిస్తుంది ఆమె. నాకు రిస్క్ చేయటం అంటే చాలా ఇష్టం . సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రయోగాలు చేయటం చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ .ఎవరితోనైన పోటాపోటీగా నటించాలనుకొంటాను .నాకు నన్ను నిరూపించుకోవటం చాలా సరదా. కొత్త వాళ్ళు ,సినియర్స్ అని నామాటుకు నాకు తేదా ఉండదు ప్రతి వాళ్ళతో జర్నీ నాకు ఇష్టం అంటుంది కాజల్.

Leave a comment