మిస్ ఇండియా ఫైనలిస్ట్ లో ఒకరైన ఐశ్వర్య శోరాన్ తాజాగా సివిల్స్ లో రెండవ ర్యాంకు సాధించింది. మోడలింగ్ చేస్తూ బ్యూటీ కాంపిటీషన్స్  లో పాల్గొన్నది ఐశ్వర్య. 2016 లో మిస్ ఇండియా పోటీల్లో 21 మంది పైనలిస్ట్ లో ఒకరుగా ఉంది. 2017 లో లక్మే ఫ్యాషన్ వీక్ లో ర్యాంప్ వాక్ చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అభినందనలు అందుకొన్నది మోడలింగ్ రంగంలో ఉన్న బరువు అశ్రద్ధ చేయకుండా సివిల్స్ కు ప్రిపేర్ అయింది.గ్లామర్ ప్రపంచం నుంచి సివిల్స్ గెలిచిన కీర్తి సాధించింది ఐశ్వర్య శోరాన్.

 

Aishwarya-Sheoran-550-2

Leave a comment