కోకోకోలా అందరూ ఇష్టంగా తాగే పానీయం కానీ బ్రెజిల్ లోని రియో గ్రాండ్ డెల్ నార్టే ప్రాంతానికి వెళ్లిన వాళ్లు మాత్రం కోకో కోలా  సరస్సులో హాయిగా ఈత కొడతారు ఈ సరస్సులో నీళ్లు అచ్చం కోకో కోల కానీ యపు రంగులో ఉంటాయి ఈ సరస్సు పేరు ‘లాగావో దె అరారాక్వారా’  కానీ దాన్ని అందరూ కోకోకోలా లేక అని పిలుస్తారు. ఈ సరస్సులోని నీటిలో అయోడిన్, ఐరన్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో ఈ నీటికి రంగు వచ్చింది కోకో కోలా డ్రింక్ రంగులో విశాలంగా ఉన్న ఈ సముద్రపు తీరాన్ని చూసేందుకు అందులో ఈతలు కొట్టేందుకు ఎంతో మంది పర్యాటకులు అక్కడకు వస్తూ ఉంటారు.

Leave a comment