ప్రభాస్ తో కలిసి కనుక ఒక్క సినిమా చేస్తే నా కలలన్నీ దాదాపు తీరినట్లే మైక్రో బయాలజీ లో డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేస్తూనే భరతనాట్యం జాజ్ హిప్-హాప్ నేర్చుకున్నాను అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటున్నప్పుడు నటన అంటే ఇష్టం పెరిగి పోయి ఇలా సినిమాల్లోకి వచ్చాను. నాయకి అవ్వాలనుకుంటే ప్రతినాయక పాత్రలు వచ్చి పడిపోతున్నాయి అంటోంది వరలక్ష్మి శరత్ కుమార్ లైఫ్ ఆఫ్ పై పేరుతో బేకింగ్ కంపెనీ ఒకటి పెట్టాను అలా. అట్లాగే సామాజిక కార్యక్రమాలు చేయాలని సేవ్ శక్తి పేరుతో ఓ సంస్థ పెట్టాను మా అమ్మ ఇందులో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇక భవిష్యత్ లో మాత్రం రాజకీయాలే అంటుంది వరలక్ష్మి. పాలిటిక్స్ లో ఉంటే ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుందన్నది నా గాఢమైన నమ్మకం ఉంటుంది వరలక్ష్మి.