క్లింట్ బచెర్ అన్న కార్టియాలజిస్ట్ , రోజుకు ఒక అరగంట సేపు నడిస్తే ఇసుక ప్రదేశాల్లో నడవ మంటున్నారు. పాదాలు నేలకు ఆనించి నడిచే నడకలో రక్త ప్రసరణ మెరుగు పడుతుందని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతోందని చెపుతున్నారు పాదరక్షలు లేకుండా నడిచే గ్రౌండింగ్ వల్ల వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే నడిచే నడకను ప్రకృతిలో ,పచ్చని చెట్ల మధ్యలో ,పచ్చిక పైన నడిస్తే ఎంతో ఆరోగ్యం చూడమంటున్నారు. కోపం ,స్ట్రెస్ ,భయం వంగి నెగిటివ్ ఫీలింగ్ పోతాయంటున్నారు . బ్లడ్ ప్రెజర్ ను తగ్గించి హార్ట్ రేట్ ని కర్మబధ్దం చేసి నరాల వత్తిడిని దూరం చేస్తుందని తెలుపుతున్నారు.

Leave a comment