Categories
చెప్పులు లేకుండా పచ్చగా మెరిసే గడ్డి పైన ఉదయాన్నే లేచి నడవండి . ఇలా గడ్డి పైన నడవడం థెరపిక్ గుణాలు ఇస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చర్మం భూమికి తగలగానే భూమి ఉపరితలం పై గల ప్రతికూల ఐకాన్లు శరీరంలోని అనుకూల ఐకాన్ల ను సమతౌల్య పరుస్తాయి . శారీరక, మానసిక సంక్షేమం దక్కుతుంది. పాదాలలో ఉండే ప్రెషర్ పోయింట్స్ కంటి నరంతో అనుసంధానం అయి ఉంటుంది . రీ ప్లేక్సాలజి అనుసరించి ఈ పాయింట్స్ వద్ద ప్రజర్ కంటి దృష్టిని మెరుగు పరుస్తుంది . నాడీవ్యవస్థ కూడా గడ్డి పైన నడిచినప్పుడు ఉద్యుప్తమవుతోంది .