భర్త ప్రాణాల కోసం మొసలి తో పోరాడింది విమలా బాయి రాజస్థాన్ కు చెందిన విమలా కు మేకల పెంపకం జీవనోపాధి ఆమె భర్త బనీసింగ్  నదిలో మేకలకు నీళ్లు తాగిస్తూ ఉంటే ముసలి అతన్ని పట్టుకుంది, ఒడ్డున ఉన్న విమల బాయి ఈ సంఘటన చూసి చేతిలో ఉండే కర్రతోనే ముసలి పై యుద్ధం చేసింది. చేతి కర్రతో పదేపదే దాన్ని బాదుతూ భర్తను వదిలి పెట్టే వరకు వదిలిపెట్టలేదు. చివరకు మొసలి బనీసింగ్ ను వదిలిపెట్టి నీళ్లలోకి వెళ్ళిపోయింది. విమలా బాయి సాహసం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయింది.

Leave a comment