పర్యావరణాన్ని కాపాడడం కోసం క్రోకరీ బ్యాంక్ ఏర్పాటు చేసింది గృహిణి తులికా సునేజా  ఈ బ్యాంక్ ద్వారా డిపాజిబుల్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తోంది. ఫరీదాబాద్ కు చెందిన తులికా సునేజా చిన్న మొత్తంలో స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, గ్లాసులు కొన్నది.చుట్టు  పక్కల ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ కు ఈ సామాన్లు తీసుకుపోయేవారు. పర్యావరణవేత్తల మద్దతుతో తూలిక ఫరీదాబాద్ లో మరికొన్ని స్టీల్ క్రోకరి బ్యాంక్ లు ఏర్పాటు చేయగలిగింది. ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఇలాంటి బ్యాంక్ లు అవసరం అంటుంది సువేజా.

Leave a comment