పూర్వ కాలంలో దాదాపుగా అందరి ఇళ్ళలో రాగి పాత్రలు ఉండేవి. వీటిలోనే మంచినీళ్ళు పెట్టు కొని నీళ్ళు తాగేవాళ్ళు. రాత్రి వేళ రాగి చెంబులో నీళ్ళు పోసి ఉదయాన లేవగానే తాగేవాళ్ళు సూర్య కిరణాలు రాగి పాత్రపై పడినపుడు జరిగే రసాయనికి చర్య కారణంగా నీళ్ళలో వుండే సూక్ష్మక్రిములు చనిపోయేవి. శరీరంలో కాపర్ నిల్వలు తగ్గిపోవటం వల్ల వచ్చే థైరాయిడ్ సమస్య ఈ నీటిని తాగటం వల్ల తగ్గిపోతుంది. కడుపులో మంట ,ఎసిడిటి వంటి జీర్ణ సంబంధమైన అనారోగ్యాలు రాగి పాత్రలో ఉంచిన నీళ్ళు తాగితే ఉపశమిస్తాయి. నీళ్ళలో ఉండే బాక్టీరియా ను నాశనం చేస్తాయి. ఎముకలు పటిష్టం అవుతోంది ఆర్థరైటిస్ రోమటైడడ్  ఆర్థరైటిస్ఉన్నవాళ్ళు ఈ రాగి పాత్రలో నిలువచేసిన నీళ్ళు తాగితే మంచిది.

Leave a comment