Categories
హైటెక్ జీవితంలో వేగాన్నీ తట్టుకోనేందుకు ,ఒత్తిడి తగ్గించుకొనేందుకు మనకు శరీరం ఉల్లాసంగా ఉండేందుకు గాదైన మెడిటేషన్ ఉపయోగపడుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాసేపు పచ్చని మొక్కల సువానల మధ్య ఏకాగ్రతతో ధ్యానం చేయాటం ,విశ్రాంతి ఇస్తుంది అంటున్నారు. అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక పూల మొక్కలు పెంచే అవకాశం లేదు గదిలో ,లేదా బాల్కనీలో చుట్టు నాలుగు పూల కుండీలు ఉన్నాచాలు ,లేదా గదిలో నీడలో పెరిగే మొక్కలను చుట్టు పెట్టుకోగలిగినా చాలు కాస్త పచ్చదనం,దీన్ని చూస్తూ ఈ పచ్చ దానాన్నీ కళ్ళల్లో నింపుకొని ,మనస్సునే ఉద్యానవనంలో ,మంచి ఆలోచనలనే పూల మొక్కలను నాటుకొంటే చాలు ప్రశాంతత మన చుట్టు ఉంటుంది.