ఒక మంచి ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేయొచ్చు. ఫిన్లాండ్ ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది. 1949 నుంచి పేద మహిలళ కోసం మెటర్నటీ ప్యాకేజీ ఇస్తుంది. దీని కోసం గర్బం దాల్చిన మొదటి నాలుగు నెలలలోని ఆసుపత్రి కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. పేదరికం, అపరిసుబ్రత వాతావరణం కారణంగా చాలా మంది పిల్లలు పుట్టిన ఏడాది లోపే ఎన్నో వ్యదులోస్తాయి. అలా తమ దేశంలో పిల్లలకు జరగకుండదనే ఉద్దేశ్యంతో ఈ మెటర్నటీ ప్యాకేజీ కింద 11000 రూపాయిలన్నో ఇస్తారు. లేదా ఒక అట్టపెట్టి అయినా ఇస్తారు. ఈ పెట్టెలో బిడ్డకు కావాల్సిన రకరకాల బట్టలూ, వున్న దుస్తులు, న్యాపిలు, క్రీములు, బ్రష్ లు, బొమ్మలు గోళ్ళు తీసే కత్తిర వంటి వాటి తో పాటు తల్లికి అవసరమైన ఎన్నో వస్తువులు పెట్టి అడుగున పుట్టిన బిడ్డ కోసం చక్కని పరుపు కూడా వుంటుంది. 11 వేల కంటే ఈ పెట్టే లోనే విలువైన వస్తువులు వుండటం తో తల్లులు ఈ పెట్టె నే తిసుకొంటారట.
Categories