Categories
కొంతమంది స్త్రీలలో గర్బం నిలవకపోతే తొలి వారలలో గర్బస్రావం అవుతుంది. దాన్ని వాళ్ళు లోపంగా అనుకోవద్దు.ఇందుకు కారణం.మగవాళ్ళలో వచ్చే శుక్రకణం ఆరోగ్యంగా లేకపోవడం వల్లనే అంటున్నాయి అధ్యాయానాలు. గర్బస్రావాలు 50 శాతం పురుఘడు వల్లనే అంటున్నారు. పురుఘడు వీర్యంలోని శుక్రకణాలు తనని తాను రక్షించుకుంటు కావలసిన పరిస్ధితులో ఏర్పడితే ఆ ప్రయత్నంలో జరిగే రసాయన చర్య శుక్ర కణంలోని డి.ఎన్.ఎ ని దెబ్బతీస్తుంది. ఫలితంగా దెబ్బతిన్న శుక్రకణం ద్వారా ఫలదీకరణమై ఏర్పడిన అండం బలహినమవుతుంది.ఈ బలహినమైన అండం పిండంగా మారి ఎదగడంలో ఏర్పడే ఇబ్బంది వల్ల 20 వారాల లోపే గర్బస్రావం అవుతుంది.