అతి దుర్బలుడైన పురుషుడు ఎవరంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునే వాడు.అతను శిక్షార్హుడు కూడా. యాసిడ్ దాడి స్త్రీకి గుణపాఠం అనుకునే వారికి గుణపాఠం అనుకుంటాను.చెపాక్ లక్ష్మీ అగర్వాల్ ఒక్క దానికథే కాదు. అది యాసిడ్ విజేతుల అందరి కదే. నా బెస్ట్ సినిమా గా దాన్ని చెబుతాను అంటుంది దీపికా పడుకొనే. గత సంవత్సరపు విజయం నాకు చపాక్ అంటుందామె ఇంకో మహిళ మేఘన గుల్జార్ కూడా విజేతల్లో ఒకరుగా గుర్తు పెట్టుకోవాలి.ఎంతో నమ్మకం తో ఆమె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు అంటుంది దీపికా పడుకొనే.

Leave a comment