Categories
WoW

గిన్నెను చుట్టేయాలి అంతే.

ఈ ప్రపంచంలోని అన్ని రకాల వింతలూ వచ్చేశాయి. ఎక్కడేనా  పొయ్యి లేకుండా వంటలు  తయ్యారవ్వడంగురించి విన్నారా? ఇప్పుడు వినక్కరలేదుచూడొచ్చు ‘రాప్ స్టల్’ ఇలాటిదే ఇది కరెంట్ పొయ్యి కాదు, స్టవ్ కాదు, సిలెండర్ వుండదుఈ స్టవ ను పత్రాల చుట్టూ చుట్టే ల చేపబట్టలా వుంటుంది. సకుటుంబంగా ఏదైనా ప్రయాణం చేసినప్పుడు వండుకునేందుకు వీలుగా వుంటుంది. గిన్నె చుట్టూ దీన్ని చుట్టేసి పెడితే చాలు. అన్ని వేపులా ఒకే సారీ వేడెక్కి చక్కగా పాత్రలో వున్న వంటకం ఉడికి పోతుంది. అలాగే చల్లగా వున్న పదార్దాలను నిమిషంలో వేడి చేసుకోవచ్చు. ఒకే సారి రాప్ స్టవ్ వ్యవహారం చూడండి.

Leave a comment