ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యురల్స్ గీస్తుంది ఢిల్లీకి చెందిన స్నేహ చక్రవర్తి. దేశంలో పేరు ఉన్న కుడ్య చిత్రకారిణి కాగితం పైన వేసిన బొమ్మను పదింతలు 20 ఇంతలు పెంచి గోడ పైన గీయాలి.ఈ మ్యూరల్ ఆర్ట్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహ ముంబై స్లమ్స్ లో ప్రతి గోడను బొమ్మలతో తీర్చిదిద్దింది. ఆమె గీసిన ఒక పెద్ద స్త్రీ బొమ్మ, చుట్టూ రాసిన ఫర్ సేల్, ఫర్ సేల్ అన్న నినాదం ఆమెకు చాలా పేరు తెచ్చింది. స్త్రీ దేశం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావజాలం ఎంతో దుర్మార్గమైందో తెలియజేసేందుకు ఈ బొమ్మ గీశాను అంటుంది స్నేహ.

Leave a comment