పంజాబ్ కు చెందిన ఆశా రాణి తన రెండు జడలతో 12,216 కిలోల బరువున్న డబల్ డెక్కర్ బస్ ను లాగి గిన్నిస్ రికార్డ్స్ లో పేరు సొంతం చేసుకుంది. గతంలో కనురెప్పల తో 15.15 కిలోలు ఎత్తిన రికార్డ్. చెవులతో 1700 కిలోల వ్యాన్ ను లాగిన రికార్డ్ ఏళ్ల తో 22-16 సెకన్లలో 25 మీటర్లు లాగినా రికార్డ్ వంటివి ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇటలీ లోని మిలాన్ లో జరిగిన ఈ ఈవెంట్ లో అమిత బలశాలి అయిన ఆశారాణి జడలతో బస్ లాగి రికార్డ్ సాధించింది.

Leave a comment