వయాకామ్ 18 సి ఈ ఓ గా పనిచేస్తుంది జ్యోతి దేశ్ పాండే చిన్నప్పుడు నిమోనియా పోలియో బారిన పడినా ఆత్మవిశ్వాసంతో చక్కగా చదువుకొని ఎం.బి ఎస్ పూర్తి చేశారు. రిలయన్స్ ఆధ్వర్యంలోని జియో స్టూడియో, జియో సావన్, రిలయన్స్ మూవీస్ బాధ్యతలను చేపట్టారు. తర్వాత ఈరోస్ సంస్థకు అంతర్జాతీయ అధిపతిగా ఉన్నారు. ఈరోస్ తర్వాత రిలయన్స్ లోకి వచ్చారు. ఎన్నో మంచి కథల తో గొప్ప ప్రయోగాలు చేసిన ఆమె ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల జాబితాలో ఉన్నారు.

Leave a comment