పెళ్ళిళ్ళు పూజలు అనగానే అమ్మయిలు సంప్రదాయ కట్టు బొట్టు తో ప్రత్యక్షం అయిపోతారు . అందమైన జడలు,జడపూలు ,బంగారం తో చేసిన సూర్య చంద్రులు లేదా అచ్ఛం గా బంగారు జడలు చక్కని అందాన్ని తెచ్చిపెడతాయి . పుట్టిన రోజులు ,పూజలు వంటి ఫంక్షన్ల కోసం ఇండియన్ ప్రెంచ్ స్టయిల్స్ కలుపుకొని పోనీ ,ముడులు జడల్ని వేసుకొంటే జడకు తగ్గట్టుగా గులాబీలు మల్లెలు ఆర్కేడ్స్ తో చక్కని తొందరగా వాడిపోని రెడీమేడ్ పూలజడలు వస్తున్నాయి . గులాబీ రేకులతో కూర్చిన జడలు ,సంపెంగలు ,మల్లెలలు ,బంగారు పూలాబిళ్ళలతో మొత్తంగా జడ ఒక్కటే సంప్రదాయ కళ తెచ్చి పెడుతోంది .

Leave a comment