గోళ్ళకు నెప్పి వుండదు కానీ అవీ శరీరంలో భాగమే కనుక గోళ్ళ ఆరోగ్యం కోసం కూడా ద్రుష్టి పెట్టాలి గొల్లకు సౌందర్య పోషణ తో పాటు చిగుళ్ళ గాయాలు కుడా పట్టించు కొని వెంటనే చికిత్స చేయాలి. ఒక్క చిగుళ్ళే కాదు గోళ్ళు గరుకుగా అయిపోయి, పెళుసుబారి చిట్లి పోతాయి. అలాంటప్పుడుగోతి చిగుల్లు గాయపడినా ముందుగా నువ్వుల నూనె లో గోళ్ళు ముంచి కాసేపు అలా వదిలేసి టవల్ తో తుడిచేసి వదిలేయాలి. పెళుసు బారిన గోళ్ళు చిట్లిన చిగుల్లు నూనెలో వుండటం వల్ల మెత్తబడతాయి. అలా మెత్తబడ్డాకతేనె గనుక గాయానికి పెట్టేస్తే గాయం ఇన్ ఫెక్షన్ చేరకుండా వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఉదయం, సాయంత్రం గోళ్ళను ఆలివ్ లేదా కొబ్బరి నూనె తో మసాజ్ చేస్తే గోళ్ళు చిగుల్లు చక్కగా ఉంటాయి.

Leave a comment