కరోనా భయం ఇప్పటికి తగ్గలేదు ఎప్పటిలా ఉదయాన్నే లేచి బయట వాతావరణంలో ఓ అరగంట స్వేచ్ఛగా తిరగాలన్న భయమే ఇలాంటి సమయంలో సైక్లింగ్ చేయటం గురించి ఆలోచించ మంటున్నారు. ఇండోర్ సైక్లింగ్ బైక్ అయినా పర్లేదు వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసిన పూర్తిస్థాయి ఆరోగ్యం లో ఉండవచ్చు. సులువుగా తక్కువ ప్రభావం గల సైక్లింగ్ కండరాలకు మంచి వర్క్ వుట్. సైక్లింగ్ వల్ల స్ట్రెంగ్స్  స్టామినా  రెండు పెరుగుతాయి.కార్డియో వాస్క్యులర్ ఫిట్ నెస్ మెరుగవుతుంది.కండరాల శక్తి పెరుగుతాయి మంచి పోశ్చర్   లభిస్తుంది.ఎముకలు దృఢం గా తయారై బరువు తగ్గిపోవచ్చు. దైనందిన ఒత్తిడి  తగ్గించే ఔషదం వంటిది సైక్లింగ్.

Leave a comment