Categories
మాటి మాటికి చేతులు కడుక్కునేందుకు రసాయనాలే కాకుండా ఇంట్లో దొరికే కొన్ని వస్తువులు కూడా ఉపయోగించవచ్చు. నిమ్మలో యాంటీబ్యాక్టీరియల్, దుర్వాసన తరిమే గుణాలు ఉన్నాయి.రెండు టేబుల్ స్పూన్ల వంట సోడా లో సగం నిమ్మచెక్క రసం నిమ్మ నూనె, గోరువెచ్చని నీళ్లు కలిపి ఈ మిశ్రమంతో ఫ్రిడ్జ్ , డైనింగ్ టేబుల్ శుభ్రం చేయవచ్చు బాత్రూం లు వంటింటి సింక్ శుభ్రం చేసేందుకు ఒక్క టేబుల్ స్పూన్ చొప్పున బట్టల సోడా,వైట్ వెనిగర్ లావెండర్ లేదా రోజ్ మేరీ నూనెలో ఓ లీటర్ నీళ్ళు పోసి కలిపి వాడితే శుభ్రంగా చక్కని సువాసనతో ఉంటుంది.