Categories

తమిళనాడులోని మదురై కి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని నేత్ర, ఐక్యరాజ్యసమితి ‘గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్’ గా నియమితురాలైంది.క్షౌరశాల నడుపుతున్న ఆమె తండ్రి నేత్ర పెళ్ళికి గాను దాచిన ఐదు లక్షల రూపాయలను కరోనా సమయంలో పేదల సంక్షేమం కోసం వినియోగించింది.