ఇంట్లో పెద్దవాళ్ళ మధ్యన పెరిగే పిల్లలు వ్యక్తిత్వం ఎంతో బాగా వికసిస్తుందని వారిలో చక్కని పరిణితి కనిపిస్తోందని చెబుతున్నారు పరిశోధికులు. పెద్దల ప్రేమ పర్యవేక్షణలో పిల్లల్లో వివేకం బాగా ఉంటుందని, మన చుట్టు పరిస్థితులపై అవగాహణ వనరుల ఉపయోగం గురించి వారికి బాగా తెలుస్తుందని తోటి వారి పట్ల వ్యవహరించే తీరు తెన్నులు తెలుస్తాయని పరిశోధికులు చెబుతున్నారు . పసితనం నుంచి ఎదిగే క్రమంలో ప్రతి దశలోను ఇళ్ళలో వుండే గ్రాండ్ పేరెంట్స్ వైపు యుక్త వయసు పిల్లలు వారి ఆకర్షితులవుతారని ఎక్కువ వినే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Leave a comment