అజ్జి బాయ్ చిశాల ఇది నాయనమ్మల బడి మహారాష్ట్ర లోని ఫంగానే  గ్రామంలో ఉంటుంది. ఈ స్కూల్ లో చేరాలంటే 80 నుంచి 90 ఏళ్ళ వయసు ఉండాలి. బాల్యంలో అక్షరాలు దిద్దాని వెళ్ళాయి  ఉండాలి. తన పేరు రాసుకోవటం ఎక్కాలు చదవటం మరాఠీ భాషలో దశ బోధి  గ్రంథం చదవటం వాళ్ళ సిలబస్. ఈ స్కూల్ టీచర్ పేరు యోగేంద్ర. 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రారంభమైన ఈ బడిలో యూనిఫామ్ గులాబీ రంగు చీరె జాకెట్టు.

Leave a comment