తొందరగా నిద్రపోయే అలవాటు చేసుకోవాలన్న అలవాటైన ఆలస్యంగా పడుకునే అలవాటు నిద్ర రానివ్వదు. ఎంత సేపు పడుకున్న నిద్రపట్టదు. ఈ సమస్యను పూర్ స్లీప్ కన్సాలిడేషన్ అంటారు. బెడ్ పైన సమయం గడుపుతున్నా నిద్రపోయే సమయం తక్కువ అవ్వటం దిన్ని నెమ్మదిగా పోగొట్టుకోవచ్చు. బెడ్ టైమ్ కి ముందుగా కునుకు తీయకుండా బాగా నిద్ర వస్తున్నప్పుడే పడుకోవాలి. ఒత్తిడి కలిగించే విషయాలు ఉంటే ఆ ఆందోళనతో పక్క పైకి వాలకూడదు. వీకెండ్స్ అయినా వేళ ప్రకారమే నిద్రపోవాలి రాత్రి లేట్ అయిందని ఉదయం చాలాసేపు నిద్రపోకూడదు. మధ్యహ్నం వేళ నిద్ర పోకూడదు.ఒక వేళ పోతే మూడు నాలుగు గంటల మధ్య ఇరవైనిమిషాలు కునుకు చాలు

Leave a comment