Categories
స్ట్రెస్ ఫీలయితే డీప్ బ్రీతింగ్ చేయటం మంచిది అంటారు.కంప్యూటర్ ముందు పని చేసేవాళ్ళు గంటకు ఐదు నిమిషాలు చొప్పున కంప్యూటర్ స్క్రీన్ పై నుంచి బ్రేక్ తీసుకోవాలి. ప్రతి రెండు గంటలకి ఒకసారి మెడను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ లో రోటెట్ చేయాలి. బుజాలను ముందు వైపుకు వెణక్కు మూడేసిసార్లు తిప్పాలి. డీప్ గా గాలి పీల్చి వదలాలి. ఐదు లెక్కపెట్టే వరకు ఉండి బుజాలను కిందికి దించి గాలి వదలాలి. గాలి వదిలేసి ఐదు లెక్కపెట్టి మళ్ళి లోపలికి గాలి పీల్చాలి. బలంగా గాలి పీల్చి వదలటం థెరపటిక్ మాత్రమే
కాదు దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.ప్రతిరోజు డీప్ బ్రీతింగ్ చేస్తే దాని తాలుకు ఫలితాలు తెలిసిపోతాయి.