జామకాయ ఆరోగ్యాన్ని ఇచ్చినట్లే జామ ఆకులు అందాన్నిస్తాయి జామ ఆకుల్లో కెరోటినాయిడ్స్ ఆస్కార్బిక్ యాసిడ్, ఇసో ఫ్లేనాయిడ్స్, పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ఇన్ఫెక్షన్లు రానీయవు జామ ఆకుల్ని మెత్తగా మిక్సీలో గుజ్జుగా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోవాలి ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగితే మొహం తేటగా ఉంటుంది.

Leave a comment