లిండా మిల్లెర్ నికోల్సన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన రంగుల పిస్తా ఫోటోలుచూస్తే ఆమె ఎందుకు ఉలా సెలబ్రిటీ అయిందో తెలుస్తుంది. ఆమెకు లక్షలమంది ఫాలోవర్స్ .ఆమె చేసే పాస్తా ఎంత అందంగా ఉందో కళ్ళతో చేడటమే కాదు ఎలా తయారు చేస్తోందో సోషియల్ మీడియాలో వీడియోలు చూడవచ్చు .రంగుల కూరగాయాల్ని ఆకుకూరల్ని పేస్ట్ చేసి పాస్తా నిండిని వీటితో కలిపి తయారు చేసింది లిండా. పోడవాటి పాస్తా రిబ్బన్ పైన పువులు బొమ్మలు కూరగాయాలు,పండ్ల ముక్కలతో తయారు చేసిన గుజ్జుతో అలంకరించి అద్భుతమైన డిజైన్ సృష్టించంది. ఇంట్లో అన్నం తిననని ఏడ్చే పిల్లలుంటే ఈ లిండా పోస్టులు చూసి పిల్లలు నోరుకే పాస్తా తయారు చేసి ఇవ్వచ్చు.

Leave a comment