జనవరి 25వ తేదీన మలాలా బయోపిక్ గల్ మకాయ్ విడుదల కానుంది. ఈ సినిమా చూసేందుకు లండన్ లో 450 మంది అత్యున్నత స్థాయి అధికారప్రతినిధులు కలుస్తున్నారు. ఇంకా ఈ మ్ శామ్ అనే సంస్థ నుంచి కొందరు ఇంకో దౌత్యవేత్తలు, హైబ్రిటన్ కమిషన్ నుంచి కొందరు వీరితో పాటు నిజమైన మలాలా ఆమె తల్లి తల్లంద్రులు కూడా.ఈ బయోపిక్ లో మలాలాగా రీమ్ షేక్ అనే ఓ అమ్మాయి నటించింది. మలాలా పోలికలతో ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు జీటీవీలో వస్తున్న తుఝుసే హైరాస్తా సీరియల్లో కల్యాణి దేశ్ ముభ్ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఆమె 13 సీరియల్లో నటించింది. మలాలా జీవితం 16వ ఏటా మొదలై ప్రపంచానికి పరిచయం కనుక రీమ్ షేక్ కూడా పదహారేళ్ళ అమ్మాయిగా చూసి ఎంపిక చేసుకొన్నారు.

Leave a comment