Categories
సెప్టెంబర్ నుంచి మార్చే వరకు గులాబీలు చక్కగా పూచే తరుణం అక్టోబర్ లో కొమ్మలు కత్తిరించి మట్టి కరిగించి ఎరుపు కలిపితే ఇక తర్వాత పువ్వులు పెద్దవిగా చక్కగా వస్తాయి ఇదే పద్దతి దేసుమ్బార్ లో కుడా చేయాలి. ప్రతి నెల నాలుగైదు రోజులు మట్టిని పోడిబారనివ్వాలి . కెమికల్ ఫర్టిలైజర్స్ పూల సువాసన తో ఉండాలంటే ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడాలి. వేప ఆకులూ ప్రోటీన్ కు ఆధారం. ఏడాది పొడవునా పూలు పూసే నాటు రకాలు కుడా వున్నాయి. అందమైన కల్లునిన్డుగా కనిపించాలీ అంటే ఎన్నో వర్ణాల్లో వస్తున్న గులాబీలు ఎంచుకోవచ్చు.