వయసు పెరిగే కొద్దీ మహిళల్లో హెయిర్ లైన్ వెనక్కి పోతు ఉంటుంది. ఈ లైన్ వాడకం మానేసి హెయిర్ బ్రష్ తో దువ్వుకుంటే జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. నుదుటి దగ్గర జుట్టు ముందుకు వెనకో దువ్వుకుంటే వెంట్రుకలు వత్తుగా అనిపించి నుదుటి  వైశాల్యం తగ్గుతుంది. నుదుటి దగ్గర వెంట్రుకలు లేయర్ లు గా కత్తిరించుకొన్న కూడా చూసేందుకు హెయిర్ లైన్ కవర్ అయిపోయి చక్కగా కనిపిస్తుంది.

Leave a comment