రీతూ గార్గ్  ప్రారంభించిన చీరెలు స్టార్టప్ పేరు పద్మశాలి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కానీ అనుభవం గానీ లేవు కానీ ప్రాచీన చేనేత సాంప్రదాయ కలల గురించి తెలుసుకునేందుకు దేశమంతటా పర్యటించారు.నిప్పు నిపుణులైన చేనేత కళాకారుల ను కలుసుకున్నారు వంద మందికిపైగా చేనేత కార్మికులను దేశంలోని పది  క్లస్టర్ల నుంచి ఎంచుకున్నారు.బనారస్,కంచి, భుజ్, చందేరి, కోట, సంగనేర్, భాగల్పూర్ మొదలైన ప్రాంతాలనుంచి నేసే చేనేత చీరెలు ఇతర దేశాల కస్టమర్స్ కి అమ్మగాలిగారు వెబ్ స్టోర్ ప్రారంభించి వీడియో కాల్స్ ద్వారా ఇంటినుంచే షాపింగ్ చేసే సదుపాయం కల్పించారు.ఈ స్టార్టప్ ఎప్పుడు లాభాల దిశగా నడుస్తోంది.

Leave a comment