Categories

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా 54 ఏళ్ల హర్మీత్ కౌర్ ను అమెరికా న్యాయశాఖ పౌర హక్కుల ఆటర్ని జర్నల్ జనరల్ గా ప్రకటించారు. అమెరికాలోని భారత సంతతికి చెందిన సిక్కు మహిళ హర్మీత్ కౌర్ లా డిగ్రీ అందుకున్న హర్మీత్ కౌర్ 2006లో థిల్లాన్ లా గ్రూప్ ఇంక్ ను స్థాపించి ప్రజా హక్కుల కోసం లాభాపేక్ష లేని కేంద్రాన్ని నడిపింది. 2020లో ఎన్నికల ప్రచార సమయంలో న్యాయ సలహాదారుగా కూడా వ్యవహరించింది.