తేలికగా ఫ్యాన్సీ చీరెలు ఏ అకేషన్లకైననా అందంగా ఉంటాయి. చూసేందుకు సింపుల్ గా తేలిగ్గా చక్కని త్రెడ్ వర్క్ పూల పనితనంతో టస్సర్, అస్సాం సిల్క్ లినెన్ వంటి వస్త్రశ్రేణి ఫ్యాన్సీ చీరెలు మెరిసిపోతాయి. తదేలికైన ఈచీరెలకు కాస్త హెవీవర్క్ ఉన్నా బ్లౌజుతోడైతే ఖరీదైన పట్టు రకాలకు తీసిపోకుండా ఉంటాయి. పసుపు ,ఎరుపు ,నీలం, ఉదరా,ఇటుక పొడి రంగులను ఎంచుకొంటే ఇవి ముఖ్యంగా ఆర్గాండీ ఫ్యాన్సీ శారీస్ పై త్రెడ్ వర్క్,పూవుల అందం కనిపిస్తుంది. జంతువుల ,సీతాకోకచిలుకలు,నెమళ్ళు ఎంబ్రైడరీ చేపిన బ్లౌజ్ లు ఫ్యాన్సీ చీరెలకు కరెక్ట్ మ్యాచింగ్ .చీరె భారీ డిజైన్ అయితే బ్లౌ.జ్ సాధారానంగా ఉంచ్చుకొవచ్చు.ప్యాన్సీ చీరెల సీక్వెన్ లు అధ్దాలతో చేసిన పనితనం ప్రత్యేక ఆకర్షణ.

Leave a comment