ఫ్యాషన్ గా కనిపించాలంటే స్ట్రీట్ స్టైల్ ఫాలో అవ్వడమే. ఈ ఫ్యాషన్ కి ప్రత్యేకమైన నియమాలు,సూత్రాలు ఉండవు.ఈ స్టైల్ వట్టి దుస్తులు మీద కాక ఇతర యాక్ససరీస్ పై కూడా ఆధారపడీ ఉంటుంది.పూర్తి నలుపు డ్రెస్ వేసుకుంటే జతగా ఎరుపు రంగు స్టోల్ చాలా బావుంటుంది.ముత్యాల నెక్లెస్,చేతికో బ్రాస్లెట్ తో ట్రెండి లుక్ వస్తుంది.టోర్నో జీన్స్ వేసుకుంటే చెప్పులకు బదులు పొడవాటి బూట్లు వేసుకుంటే స్ట్రీట్ లుక్ వస్తుంది.కుర్తా మీద సాధరణంగా పాటియాల వేసుకుంటారు బదులుగ టాప్ పై పువ్వుల ప్రిట్ల పటియాల చాలా బావుంటుంది.జతగా సిల్వర్ జ్యూలరీ సరైన లుక్ ఇస్తుంది.వీటి పై ఫంకీ నగలు సరైన మ్యాచింగ్

Leave a comment