నాకిప్పుడు పనిచేయాలని ఉంది నన్ను నేను ఎంగేజ్ చేసుకోవాలి. అందుకని నటించాలని ఉంది అన్నారు నీతూ సింగ్. 62 ఏళ్ల నీతూ రెండేళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు అనుభవించారు. ఆమె భర్త రిమో కపూర్ క్యాన్సర్ బారినపడి మరణించారు. ఇన్నేళ్ళుగా ఆమె కుటుంబాన్ని చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్నారు గతంలో ఆమె 60,70 సినిమాల్లో నటించి గొప్ప స్టార్ గా పేరు తెచ్చుకున్నాది. ఇప్పుడు భర్త మరణం తర్వాత ఆమె మళ్లీ కొత్త జీవితంలోకి రావాలనుకుంటుంది పని చేసేందుకు వయసు పరిమితం లేదని చెబుతోంది నీతూ సింగ్ పిల్లల సపోర్టు ఉన్నా నేనోక ఒంటరితనంతో ఉన్నాను. అందుకే నేను మళ్లీ నటనలోకి రావాలనుకుంటున్నాను అంటోంది నీతో సింగ్.

Leave a comment