ఈ వేసవి ఎండల్లో అలసిపోతున్న శరీరానికి శక్తి నిస్తుంది కోకోనట్ స్ల్పాష్. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు ఒకటిన్నర కప్పులు కొబ్బరి నీళ్లు తాజాగా నిమ్మరసం కీరా దోస ముక్కలు తీసుకోవాలి .ఒక జార్ లో కొబ్బరి నీళ్లు నిమ్మరసం వేసి కలిపితే కోకోనట్ స్ల్పాష్  సన్నగా కోసిన కీరా ముక్కలు వేసి చల్లగా తాగేయచ్చు. ఈ నీళ్లలో పోషకాలు ఎక్కువ. ఇందులో మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. నీళ్లలోనే ఎలక్టోలైట్ ఆరోగ్యంగా ఉంచుతుంది.

Leave a comment